

Price: ₹499.00
(as of Apr 14, 2024 06:48:26 UTC – Details)

హాయ్ నేను సురేష్ గత 8 సంవత్సరముల నుండి Digital Marketing పైన work చేస్తున్నాను, అందులో భాగంగా నేను ఖాళీ సమయాలల్లో Internet నుండి నెలకు దాదాపు 25 నుండి 30 వేల వరకు సంపాదిస్తున్నాను, నేను చాలా మందిని చూసాను ఇంటర్నెట్ లో Part Time చేసి మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళను కానీ ప్రతీ వోక్కరు సరైన అవగాహన లేకుండా Fake Works and Sites చేసి అందరూ మోసపోతున్నారు, మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి అసలు Data Entry, Survey, Ad Posting, Ads Clicking ఇలా మనము చాలా Works చూస్తూ ఉంటాము నిజానికి అలాంటి Works ఉండవు అలాంటివి నమ్మకండి, అలాంటి వాళ్ళ కోసం నాకు తెలిసినన పద్దతులను నేర్పించడానికి ఈ BOOK ని రాసాను.ఈ BOOK లో ముఖ్యంగా 3 Methods ని practical గా step by step తెలుగులో images తో పాటుగా Explain చేశాను. YouTube channel నుండి సంపాదించడం ఎలా? Website ని start చేసి సంపాదించడం ఎలా? Affiliate marketing ద్వారా సంపాదించడం ఎలా? నేను ఎలా Work చేస్తున్నాను, నాకు ఎలా Money వస్తుంది అనే ప్రతి అంశాన్ని జాగ్రతగా డిజైన్ చేశాను, దీనివల్ల మీకు దాదాపు Work Start చేసిన రోజు నుండే 2 నుండి 3 Dollars వరకు వచ్చే అవకాశం వుంటుంది, ఇంకా మనము Work చేస్తూవుంటే మన Daily income పెరుగుతూ వుంటుంది. ఇందులో మనము ఎంత సంపాదిస్తే అంత Google ప్రతీ నెల మన Bank Account లో వేస్తుంది. ఇంకొక విషయం నేను ఇక్కడ స్పష్టంగా చెప్పాలి, Money రాకపోతే ఎలా అని ఎక్కువ మంది అడుగుతున్నారు, అసలు ఇక్కడ మనీ రాదు అనే సమస్యే వుండదు Regular గా Active గా చేసేవాళ్ళకు ఎక్కువ గా వస్తుంది Active గా చెయ్యని వాళ్ళకు తక్కువగా వస్తుంది అంతే కానీ మనీ రాదు అనేది వుండదు. ప్రతీ రోజు ఖాళీ సమయం దొరకనివాళ్ళు ఖాళీ సమయం దొరికినప్పుడు కూడా చెయ్యవచ్చు, కానీ వాళ్ళు 4 నుండి 5 వేలు వేలు సంపాదించే అవకాశం వుంటుంది, ఇది పూర్తిగా Book లో వివరించడం జరిగింది.నేను ఈ BOOK లో చెప్పిన Methods Regular గా చేస్తే మీరు నెలకు 20 వేలు Earn చేయొచ్చు.ఇంకా ఈ BOOK కొన్నవారికి ఎలాంటి సందేహాలు
ASIN : B08R6CFXXW
Publisher : suresh (1 January 2020)
Language : Telugu
Item Weight : 460 g
Dimensions : 21.3 x 15 x 1.7 cm
Country of Origin : India



